తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Arun Chilukuri
Published on: 12 Feb 2021 5:21 PM IST
తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
X

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసింది ఉన్నత విద్యామండలి. ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం మూడు ఎంట్రెన్స్‌లకు మాత్రమే తేదీలు ప్రకటించింది. మిగతావి డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉండటంతో పెండింగ్‌లో ఉంచింది. ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌‌ పరీక్షల తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

పరీక్షల షెడ్యూల్‌..

జూన్‌ 20న పీజీ ఈసెట్‌

జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్‌

జూలై 1న ఈ-సెట్‌

Arun Chilukuri

Arun Chilukuri

Next Story