హోంగార్డులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 30 శాతం జీతాలు పెంపు!
Home Guards Salaries: తెలంగాణలో పని చేస్తున్న హోం గార్డులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
హోంగార్డులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 30 శాతం జీతాలు పెంపు!
Home Guards Salaries: తెలంగాణలో పని చేస్తున్న హోం గార్డులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. హోంగార్డుల గౌరవవేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డులకు పెరిగిన వేతనాలు 2021, జూన్ నుంచి అమలు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి హోంగార్డులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story




