RS Praveen Kumar: ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం

RS Praveen Kumar: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవి విరమణను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది.

Arun Chilukuri
Updated on: 20 July 2021 6:30 PM IST
Telangana Govt Accepted Voluntary Retirement Of RS Praveen Kumar
X

ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం

RS Praveen Kumar: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవి విరమణను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ప్రవీణ్‌కుమార్‌ను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఐఏఎస్‌ అధికారి రోనాల్డ్‌ రాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక నిన్న ఐపీఎస్ సర్వీస్‌కు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేశారు. పదవీ విరమణ అనంతరం పూలే, అంబేద్కర్‌, కాన్షీరాం మార్గంలో నడుస్తానన్న ప్రవీణ్‌కుమార్ భావి తరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story