Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ సేఫ్

Governor Tamilisai: అకౌంట్ ప్రొఫైల్ ఫొటో అప్‌డేట్ చేసిన గవర్నర్ తమిళిసై

Shekhar G
Published on: 20 Jan 2024 12:33 PM IST
Telangana Governor Tamilisai Twitter account is safe
X

Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ సేఫ్

Governor Tamilisai: సైబర్ నేరగాళ్ల హ్యాక్‌కు గురైన తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ సెక్యూర్డ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14న గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో.. రాజ్‌భవన్ అధికారులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు...ఇండియాలోని 3 ఐపీ అడ్రస్‌ల నుంచి ఆపరేట్ అయినట్లు గుర్తించారు. సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఐపీ అడ్రస్ తెలుసుకుని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. హ్యాక్‌కు గురైన సమయంలో గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ బ్లాంక్‌గా మారింది. ప్రస్తుతం ట్విట్టర్ అకౌంట్‌ సేఫ్‌ అని ప్రకటించడంతో ప్రొఫైల్ ఫొటో అప్‌డేట్ చేశారు గవర్నర్ తమిళిసై.

Shekhar G

Shekhar G

Next Story