Tamilisai: కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు
Tamilisai: సీఎంతో భేటీ తర్వాత కూడా ప్రొటోకాల్ ఇవ్వడం లేదు
Tamilisai: కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు
Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ఆయనలా మాట్లాడుతున్నారని చెప్పారు. సీఎంతో భేటీ తర్వాత కూడా ప్రొటోకాల్ ఇవ్వడం లేదని చెప్పారు. తమ మధ్య సంబంధాల్లో స్టేటస్ కో నే ఉందన్న ఆమె తాను ప్రొటోకాల్ అడగడం మానేశానని తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి అడుగుతున్నారని చెప్పారు.
Next Story




