ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan: ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసే అవకాశం

Jyothi
Published on: 24 Aug 2022 10:52 AM IST
Telangana Governor Tamilisai Reached Delhi
X

ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రిని ఆమె కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళసై, కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.

Jyothi

Jyothi

Next Story