Tamilisai Soundararajan: రాజకీయపార్టీలు, భావజాలం వేరైనా... మహిళలను గౌరవించాలి

Tamilisai Soundararajan: షర్మిల అరెస్టు తీరుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై విచారం

Jyothi
Updated on: 30 Nov 2022 1:21 PM IST
Telangana Governor Tamilisai Expressed Regret over Sharmila Arrest
X

Tamilisai Soundararajan: రాజకీయపార్టీలు, భావజాలం వేరైనా... మహిళలను గౌరవించాలి

Tamilisai Soundararajan: వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టు పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ విచారం వ్యక్తంచేశారు. షర్మిలను అరెస్టు చేసిన తీరు, ఆమె భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల కారులో కూర్చొని ఉండగానే.. కారును లాగుతున్న సన్నివేశం కలవరపెట్టాయని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ట్వీట్ చేశారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావొచ్చు.. మహిళానాయకులు, మహిళా కార్యకర్తలను గౌరవప్రదంగా చూడాల్సిన అవసరం ఉందని గవర్నర్ పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story