Tamilisai: రేపు మరో సీఎస్ రావొచ్చు.. అలాగే గవర్నర్ కూడా

Tamilisai: ఇక్కడ వ్యక్తులు కాదు.. వ్యవస్థల్ని గౌరవించాలి

Rama Rao
Updated on: 6 April 2022 2:30 PM IST
Telangana Governor Tamilisai Comments on Telangana Government
X

Tamilisai: రేపు మరో సీఎస్ రావొచ్చు.. అలాగే గవర్నర్ కూడా

Tamilisai: ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి మోడీని కలిశాక గవర్నర్ తమిళిసై మీడియాతో ఆ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో, రాజ్ భవన్ కు గ్యాప్ పెరిగిన క్రమంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవాళ ఒక సీఎస్ ఉంటే రేపు ఇంకొక సీఎస్ వస్తాడు. అలాగే గవర్నర్ కూడా వ్యక్తులకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ వ్యవస్థల్ని గౌరవించాలన్నారు.

ఇలాంటివి మరోసారి రిపీట్ కాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. రాజ్యాంగం తనకు అధికారాలు కల్పించినా అవి అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించుదలచుకోలేదని, స్మూత్ గానే వ్యవహరిస్తున్నానని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇక పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ విషయంలో అది గవర్నర్ కోటా అన్న తమిళిసై కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై తాను సంతృప్తి చెందలేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story