అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

*ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

Jyothi
Updated on: 11 Sept 2022 12:07 PM IST
Telangana Government Will Do Krishnam Raju Funeral Rites
X

అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

Krishnam Raju: రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.


Jyothi

Jyothi

Next Story