Telangana: టీకా తీసుకోని వారికి నో రేషన్ ప్రకటనపై ఫైర్

Telangana: పెన్షన్లు ఆపేస్తామని చెప్పడానికి మీరెవరని ఆగ్రహం

Sandeep Eggoju
Published on: 26 Oct 2021 3:07 PM IST
Telangana Government Serious on Health Director Srinivas
X

హెల్త్ డైరెక్టర్ పై  తెలంగాణ ప్రభుత్వం సీరియస్ (ఫైల్ ఇమేజ్)

Telangana: టీకా తీసుకోని వారికి రేషన్, పెన్షన్ కట్ చేస్తామని హెల్త్ డైరెక్టర్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి నో రేషన్ ప్రకటన చేయడానికి మీరెవరని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో వెనక్కు తగ్గిన డీహెచ్ శ్రీనివాస్ తన ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story