Telangana: తెలంగాణ కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ

* తగ్గించిన వయో పరిమితిని అనుసరించి కొత్త వృద్ధ్యాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం * అర్హులైన వాళ్లు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం

Sandeep Reddy
Published on: 14 Aug 2021 4:21 PM IST
Telangana Government Orders Issued to Start The Process of New Pensions
X

కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం (ఫైల్ ఫోటో) 

Telangana: తెలంగాణ కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన వయో పరిమితిని అనుసరించి కొత్త వృద్యాప్య పెన్షన్ల ప్రక్రియాను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వాళ్లు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఇందుకోసం చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story