Krishna River Board: కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Krishna River Board: రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై కంప్లయింట్‌

Sandeep Eggoju
Updated on: 22 Jun 2021 9:00 PM IST
Telangana Government Letter to Krishna River Board
X

కృష్ణ రివర్ మానేజిమెంట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Krishna River Board: కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. NGT స్టే విధించినా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్న తెలంగాణ సర్కార్‌.. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story