Telangana: వైద్య విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

Telangana: తెలంగాణ విద్యార్థులకు వెయ్యికిపైగా MBBS "B" కేట‌గిరి సీట్లు

Rama Rao
Published on: 29 Sept 2022 2:29 PM IST
Telangana Government Issues Key Orders on B Category Reservation Quota  for MBBS Seats
X

Telangana: వైద్య విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యలో రాష్ట్ర విద్యార్థులకే మెజారిటీ సీట్లు లభించేలా టీఎస్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యార్థులకు వెయ్యికిపైగా MBBS "B" కేట‌గిరి సీట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. "B" కేట‌గిరి సీట్లలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్‌, మిగిలిన 15 శాతం సీట్లను ఓపెన్ కోటాకు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. MBBS, BDS అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వైద్య విద్య చదవాలనుకునే స్థానిక విద్యార్థులకు అవకాశాలు పెరగనున్నాయి.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Rama Rao

Rama Rao

Next Story