Telangana: దీపావళి క్రాకర్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana: సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశం

Sandeep Eggoju
Published on: 3 Nov 2021 6:24 PM IST
Telangana Government  Issued the Key Orders on Diwali Crackers
X
దీపావళి క్రాకర్స్ పై తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ (ఫైల్ ఇమేజ్)

Telangana: దీపావళి క్రాకర్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బేరియం సాల్ట్‌‌తో తయారు చేసిన క్రాకర్స్‌ను అమ్మొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేసించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని వ్యాపారులను హెచ్చరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story