Teenmar Mallanna:విద్యా,వైద్య విధానాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది

* ఆగస్ట్ 29 నుంచి జోగులాబం గద్వాల జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా-తీన్మార్ మల్లన్న

Sandeep Reddy
Published on: 18 July 2021 8:28 PM IST
Telangana Government Has Neglected The Educational And Medical Policy
X

తీన్మార్ మల్లన్న (ఫైల్ ఫోటో)

Teenmar Mallanna: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్య వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని తీన్మార్ మల్లన్న విమర్శించారు. విద్యా, వైద్యంపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆగస్ట్ 29 నుండి పాదయాత్ర చేపట్టనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. జోగులాంబగద్వాల జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. పాలకపక్షం, విపక్షాలపై తన పోరును కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. విద్యా వైద్యానికి 40 శాతం నిధులు కేటాయించినప్పుడే రాష్ర్టం పురోగతి సాధిస్తుందని చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story