Telangana: ధూపదీప నైవేద్యం మొత్తాన్ని పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Has Increased The Amount Of Incense Offering
x

Telangana: ధూపదీప నైవేద్యం మొత్తాన్ని పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Highlights

Telangana: కేసీఆర్ హామీకి అనుగుణంగా ఉత్తర్వులు జారీ

Telangana: ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. నెలకు ఇచ్చే 6 వేలను 10 వేల రూపాయలకు పెంపొందించింది. ఆలయానికి 4 వేల రూపాయలు, అర్చకులకు గౌరవ వేతనం 6 వేలకు పెంచింది. విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories