Telangana: తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు

Telangana: హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నిర్ణయం.. ఇవాళ్టి నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలు నిషేధం

Sandeep Eggoju
Updated on: 25 Dec 2021 7:30 PM IST
Telangana Government has imposed Restrictions on New Year Celebrations | TS News Online
X

 తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు

Telangana: తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవాళ్టి నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ ఒమిక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మాస్క్, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story