రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

*ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రధాన కార్యదర్శి

Rama Rao
Published on: 16 Sept 2022 8:17 PM IST
Telangana government has declared a holiday tomorrow
X

రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం 

Telangana: రేపు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ.. ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి సెప్టెంబర్ 17 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇవాళ తిరంగా ర్యాలీ చేపట్టింది.

Rama Rao

Rama Rao

Next Story