Telangana Schools: తెలంగాణలో ఫిబ్రవరి 15న సెలవు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

Telangana Schools: తెలంగాణలో ఫిబ్రవరి 15న సెలవు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

Jyothi
Published on: 10 Feb 2024 11:51 AM IST
Telangana Government Has Announced An Optional Holiday On February 15
X

Telangana Schools: తెలంగాణలో ఫిబ్రవరి 15న సెలవు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

Telangana Schools: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఫిబ్రవరి 15వ తేదీన సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జయంతి నాటికి హైదరాబాద్ లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ పై సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని కోరగా... కోమటిరెడ్డి ఈ మేరకు స్పందించారు.

Jyothi

Jyothi

Next Story