Telangana Government: పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Telangana Government: ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం
Telangana Government: పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Telangana Government: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో 2వేల 558 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. సంబంధిత ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Next Story




