సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Telangana: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 7 Feb 2022 3:32 PM IST
Telangana Government Gets Relief in Supreme Court
X

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Telangana: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. మణికొండ జాగీర్‌ భూములు తెలంగాణ సర్కారివే అంటూ తీర్పునిచ్చింది కోర్టు. వేల కోట్లు రూపాయల విలువైన 1654 ఎకరాల భూమి ప్రభుత్వానికే దక్కింది. 2016 నుంచి సుప్రీంకోర్టులో జాగీర్‌ భూముల కేసు కొనసాగుతుంది. ఆ భూములు తమవే అంటూ వక్ఫ్‌ బోర్డు కోర్టు మెట్లు ఎక్కింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story