Rosaiah Death: మూడ్రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Rosaiah Death: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది

Sandeep Eggoju
Published on: 4 Dec 2021 1:58 PM IST
Telangana Government Declares Three Days State Mourning Over Rosaiah
X

మూడ్రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం (ఇమేజ్ ది హన్స్ ఇండియా)

Rosaiah Death: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడ్రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ప్రస్తుతం రోశయ్య భౌతికకాయం అమీర్‌పేటలోని ఆయన నివాసంలో ఉంది. రేపు ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story