Vinay Bhaskar: కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అడ్డుకున్న ఘనత కాంగ్రెస్‌ది

Vinay Bhaskar: బీజేపీ విభజన హామీలను అమలు చేయడంలో విఫలమైంది

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 4:05 PM IST
Telangana Government Chief Whip Vinay Bhaskar Fires in BJP and Congress
X

కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డ తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Vinay Bhaskar: బీజేపీ, కాంగ్రెస్‌ తీరుపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ మండిపడ్డారు. బీజేపీ విభజన హామీలను అమలు చేయడంలో విఫలమైతే. గతంలో కాంగ్రెస్‌ పార్టీ వల్ల వరంగల్‌కు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదన్నారు. కేంద్ర వైఖరిపై మరో ఉద్యోమానికి యువత సిద్ధమౌతోందన్నారు దాస్యం వినయ్‌ భాస్కర్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story