Telangana: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
Corporations Chairmans: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
Corporations Chairmans: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా మన్నె కృషాంక్ ను, స్టేట్ మెడికల్ సర్వీసెస్, మౌలిక వసతుల అభివృద్ధి ఛైర్మన్ గా డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ ను, తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా వేద సాయిచందర్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పదవుల్లో వీరు రెండేండ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story




