Telangana: 10 యూనివర్సిటీలో వీసీలు పేర్లు ఖరారు

Telangana Govt Announced VC In 10 Universities
x

తెలంగాణ యూనివర్సిటీ(The Hans India)

Highlights

Telangana: ఎట్టకేలకు తెలంగాణలో యూనివర్సిటీలో వైస్‌ చాన్స్‌లర్లను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలోని 10...

Telangana: ఎట్టకేలకు తెలంగాణలో యూనివర్సిటీలో వైస్‌ చాన్స్‌లర్లను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాల‌యాల‌కు వీసీల నియ‌మించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. అయితే శుక్ర‌వార‌మే ఆమోద ముద్ర ప‌డుతుంద‌ని భావించిన అది సాధ్య‌ప‌డ‌లేదు.

1.ఓయూ ప్రో.రవీందర్ యాదవ్

2.అంబేద్కర్ :- సీతారామరావు

3.తెలుగు వర్సిటీ :- కిషన్ రావు

4.శాతవాహన :- ప్రో.మల్లేషం

5.తెలంగాణ :- రవీందర్ గుప్తా

6.మహాత్మాగాంధీ :- ప్రో.గోపాల్ రెడ్డి

7.పాలమూరు :-ప్రో.రాథోడ్

8 JNTU కట్టా నర్సింహారెడ్డి .

9. జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ - ప్రొఫెసర్ కవిత దర్యాని

10.కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొ. రమేష్‌

Show Full Article
Print Article
Next Story
More Stories