దీపావళి పండుగ సెలవులో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

*దీపావళి పండుగ సెలవులో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Jyothi
Updated on: 20 Oct 2022 2:15 PM IST
Telangana Governament Declared Diwali Holiday
X

దీపావళి పండుగ సెలవులో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన లిస్ట్‌ ప్రకారం.. ఈనెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వతేదీ (సోమవారం)కి మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



Jyothi

Jyothi

Next Story