Telangana Formation Day: రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

Telangana Formation Day: నిరాడంబరంగా నిర్వహించాల‌‌ని ప్రభుత్వం నిర్ణయం

Sandeep Eggoju
Published on: 1 Jun 2021 3:12 PM IST
Telangana Formation Day Celebrations in Nizamabad
X

Image Source: The hans India

Telangana Formation Day: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాల‌‌ని ప్రభుత్వం‌ నిర్ణయించి‌ంది. వరంగల్ జిల్లాలో వేడుకలను కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం‌ చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story