Talasani Srinivas Yadav: మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణవేడుకలు..అమరవీరుల స్థూపం వద్ద జెండా ఆవిష్కరించిన మంత్రి తలసాని..

Talasani Srinivas Yadav:

Jyothi
Updated on: 2 Jun 2023 1:45 PM IST
Talasani Srinivas Yadav: మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణవేడుకలు..అమరవీరుల స్థూపం వద్ద జెండా ఆవిష్కరించిన మంత్రి తలసాని..
X

Talasani Srinivas Yadav: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమరవీరుల స్థూపం వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ హాజరయ్యారు.

Jyothi

Jyothi

Next Story