తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Delhi: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Jyothi
Published on: 2 Jun 2022 11:15 AM IST
Telangana Formation Day Celebrations in Delhi
X

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Delhi: ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పోరాటంలో అమరవీరులైన వారికి ఈ వేడుకలు అంకితమన్నారు.

తెలంగాణ సాధనలో బీజేపీ అండగా నిలిచిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం 168 మంది బీజేపీ ఎంపీలు ఓటు వేశారని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పూర్తి భాగస్వామ్యం అవుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Jyothi

Jyothi

Next Story