శాసనసభలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభలో ఘనంగా జరిగాయి

Jyothi
Published on: 2 Jun 2022 8:37 AM IST
Telangana Formation Day Celebrations
X

శాసనసభలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభలో ఘనంగా జరిగాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శాసనసభ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి, టీఆర్ఎస్‌ఎల్పీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story