మాజీ CS సోమేష్‌ కుమార్‌ ల్యాండ్ స్కాం.. సాగు చేయకుండానే రూ.లక్షల్లో రైతుబంధు

Telangana Ex Cs Somesh Kumar Land Case Rythubandhu Without Cultivation
x

Somesh Kumar: మాజీ CS సోమేష్‌ కుమార్‌ ల్యాండ్ స్కాం.. సాగు చేయకుండానే రూ.లక్షల్లో రైతుబంధు

Highlights

Somesh Kumar: మాజీ సీఎస్ సోమేష్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నారు.

Somesh Kumar: మాజీ సీఎస్ సోమేష్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నారు. కొత్తపల్లిలో కొనుగోలు చేసిన భూమిపై.. ఇప్పటి వరకు 14 లక్షల, 5వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నారు. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. 25 ఎకరాల 19 గుంటల భూమి మొత్తం రాళ్లు, గుట్టలు... సాగు చేయకుండానే రైతుబంధు పొందింది సోమేష్ ఫ్యామిలీ. మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు తీసుకున్నారు. 6 నెలలకు లక్షా, 27వేల, 375 రూపాయల రైతుబంధు తీసుకున్న సోమేష్.. ఏడాదికి 2 లక్షల, 52వేల,750లు రైతుబంధు తీసుకున్నారు సోమేష్ కుమార్.


Show Full Article
Print Article
Next Story
More Stories