logo
తెలంగాణ

Jagadish Reddy: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి చేసింది

Telangana Minister Sri G Jagadish Reddy Fires on BJP | Telangana News Today
X

బీజేపీపై మంత్రి జగదీష్‌ రెడ్డి ఘాటు విమర్శలు (ఫోటో- ది హన్స్ ఇండియా )

Highlights

తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు

Jagadish Reddy: తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు. విద్యుత్ చట్టం అమలు చేయాలని వ్యవసాయ బోర్లు, బావుల మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. మీరు కాదా అంటూ కేంద్రాన్ని విమర్శిస్తు ప్రశ్నించారు. విద్యుత్‌ చట్టాలతో ఎవరికి లాభం చేకూరుతుందో చెప్పాలని డిమాండ్‌ చేసారు.

Web TitleTelangana Electricity Minister Sri G Jagadish Reddy Fires on BJP | Telangana News Today
Next Story