Telangana DGP: తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియామకం

Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు.

Shekhar G
Published on: 3 Dec 2023 8:37 PM IST
Telangana Election Results 2023 Ravi Gupta Appointed As Telangana New Dgp After Anjani Kumar Suspension
X

Telangana DGP: తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియామకం

Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు.ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. అంజనీ స్థానంలో రవిగుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Shekhar G

Shekhar G

Next Story