తెలంగాణ ఎన్నికల్లో దుమ్ములేపుతున్న ప్రచార సాంగ్స్

Rahul Sipligunj: హరీశ్ రావుపై ఉన్న అభిమానంతో పాట రూపొందించిన రాహుల్ సిప్లిగంజ్

Shekhar G
Published on: 19 Nov 2023 5:55 PM IST
Telangana Election Campaign Songs
X

తెలంగాణ ఎన్నికల్లో దుమ్మురేపుతున్న ప్రచార సాంగ్స్ 

Rahul Sipligunj: తెలంగాణ ఎన్నికల్లో ప్రచార సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. అన్ని పార్టీలు తమ సొంత అజెండాతో పాటలను రాయించుకుంటూ జోరుగా క్యాంపెయిన్‌ చేస్తున్నాయి. పార్టీ కేడర్‌లో, జనాల్లో ఊపు తీసుకొస్తున్నాయి. తాజాగా మంత్రి హరీశ్ రావుపై ఉన్న అభిమానంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేకంగా పాటను రూపొందించారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలు, పథకాలను వివరిస్తూ పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాట దుమ్మురేపుతోంది. బీఆర్ఎస్ సభలో.. హరీష్ రావు సమక్షంలోనే పాటను రిలీజ్ చేశారు రాహుల్ సిప్లిగంజ్.

Shekhar G

Shekhar G

Next Story