TS Education News Today: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

TS News Today: ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో జీవో-46 అమలు చేయాలని నిర్ణయం * గత ఏడాది నెలవారి ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశం

Sandeep Eggoju
Published on: 22 Jun 2021 2:25 PM IST
Telangana Education Department Take the Key Decision on School and College Fees
X
తెలంగాణ విద్య శాఖా (ఫైల్ ఇమేజ్)

TS Education News Today: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో జీవో-46 అమలు చేసే యోచనలో ఉంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ స్కూల్స్, కాలేజీలు నెలవారి ఫీజులు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈసారి కూడా అదేవిధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. జీవో-46ని అమలు చేయకుంటే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను సరిచేయాలని విద్యాశాఖ భావిస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story