Gandhi Bhavan: గాంధీభవన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

Gandhi Bhavan: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Jun 2024 12:13 PM IST
Telangana Decade Celebrations at Gandhi Bhavan
X

Gandhi Bhavan: గాంధీభవన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

Gandhi Bhavan: గాంధీభవన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎగరేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్‌...తరువాత చాలా సార్లు అవమానించారని ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాగాంధీకి గిఫ్ట్ ఇచ్చారని మహేష్‌ కుమార్‌ గౌడ్ అన్నారు. కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story