CM KCR: ప్రతి లబ్దిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన చిప్ ఐడీకార్డు
Dalit Bandhu: దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందే అర్హులకు గుర్తింపు కార్డులు అందచేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.
CM KCR: ప్రతి లబ్దిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన చిప్ ఐడీకార్డు
Dalit Bandhu: దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందే అర్హులకు గుర్తింపు కార్డులు అందచేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దళితబంధుపై ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. ప్రతి లబ్దిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడీ కార్డులో చేర్చి పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తామని చెప్పారు. దళితబంధు పథకం లబ్దిదారులకు దళిత భీమాను కూడా వర్తింప చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిపారు. మంత్రి సహా దళిత ప్రజా ప్రతినిధులు, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా కసరత్తు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
Next Story




