Congress: ఇందిరాపార్క్‌ వద్ద టీ కాంగ్రెస్‌ వరి దీక్ష

Congress: ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంపై కాంగ్రెస్‌ నిరసన

Sandeep Eggoju
Published on: 27 Nov 2021 12:24 PM IST
Telangana Congress Vari Deeksha at Indira Park
X

ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న వారి దీక్ష

Congress: రాష్ట్రంలో రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వరి దీక్ష చేస్తోంది. అయితే వరి దీక్ష కేవలం శాంపుల్ మాత్రమేనన్నారు మాజీ ఎంపీ వీహెచ్. మా ఆధారణ చూసి టీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటవుతున్నాయని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వివాదం సమసిపోయిందంటున్న వీహెచ్‌తో మా ప్రతినిధి సత్యనారాయణ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story