ఇవాళ టి.కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

Telangana Congress to be Release Second List Today
x

ఇవాళ టి.కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

Highlights

Congress: ఉదయం 9.30కు సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు దాదాపు పూర్తయింది. మలి జాబితాను ఇవాళ ఏఐసీసీ విడుదల చేయనుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో మలి జాబితాపై ఆశావహులు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా.. ఈరోజు ఉదయం 9: 30గంటకు కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికను సీఈసీ ఖరారు చేయనుంది. మూడు విడతలుగా కాంగ్రెస్‌ టికెట్ల ప్రకటన చేయనుంది. లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు, బీసీ టికెట్ల పంచాయితీతో..మూడో జాబితా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories