Koushik Reddy: పాడి కౌశిక్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్‌ సీరియస్‌

Koushik Reddy: కౌశిక్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలని జిల్లా కాంగ్రెస్‌ తీర్మానం * కౌశిక్‌రెడ్డి సస్పెండ్‌పై రేపు ప్రకటన

Sandeep Eggoju
Published on: 12 July 2021 5:24 PM IST
Telangana Congress Serious on Koushik Reddy Behaviour
X
కౌశిక్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Koushik Reddy: పాడి కౌశిక్‌రెడ్డి తీరును కాంగ్రెస్‌ సీరియస్‌ గా తీసుకుంది. కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని జిల్లా కాంగ్రెస్‌ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కౌశిక్‌రెడ్డి సస్పెండ్‌పై రేపు దామోదర రాజనర్సింహ అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కౌశిక్‌రెడ్డిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, అయినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదని జిల్లా కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. కానీ.. ఇప్పుడు హుజూరాబాద్‌లో పార్టీ క్యాడర్‌ను కౌశిక్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story