తెలంగాణ కాంగ్రెస్‌లో సెకండ్ సెగలు.. కొత్తవారికి టికెట్లు ఇచ్చి.. పాతవారిని పక్కనపెట్టారని అసహనం

Congress: టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు

Jyothi
Published on: 28 Oct 2023 11:00 AM IST
Telangana Congress Second List
X

తెలంగాణ కాంగ్రెస్‌లో సెకండ్ సెగలు.. కొత్తవారికి టికెట్లు ఇచ్చి.. పాతవారిని పక్కనపెట్టారని అసహనం

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో సెకండ్ సెగలు రేగాయి. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో హస్తిన పెద్దలతో అసంతృప్తుల మంతనాలు జరుపుతున్నారు. కొత్తవారికి టికెట్లు ఇచ్చి.. పాతవారిని పక్కనపెట్టారని అసహనం చెందుతున్నారు పలువురు నేతలు.

Jyothi

Jyothi

Next Story