Hyderabad: రాజ్‌భవన్ దగ్గర 1000 మంది పోలీసులతో భారీ భద్రత

* ఇందిరాపార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్ ర్యాలీ * గవర్నర్‌కి వినతిపత్రం అందించనున్న కాంగ్రెస్ నేతలు

Sandeep Reddy
Updated on: 16 July 2021 10:43 AM IST
Hyderabad: రాజ్‌భవన్ దగ్గర 1000 మంది పోలీసులతో భారీ భద్రత
X

Hyderabad: కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో రాజ్‌భవన్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందిరాపార్క్‌ నుంచి రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా వస్తారన్న ఇంటలిజెంట్స్ హెచ్చరికతో భద్రత ఏర్పాటు చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు రెండు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story