Seethakka: ఇంద్రవెల్లి కేంద్రంగా ఆగస్ట్‌ 9న దళిత గిరిజన దండోరా సభ

* సభను విజయవంతం చేసేందుకు టీకాంగ్రెస్‌ కసరత్తు * సభ స్థలం, ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే సీతక్క

Sandeep Reddy
Published on: 2 Aug 2021 11:49 AM IST
Telangana Congress Party Arrangements to Dalitha Girijana Dandora Meeting on 9th August 2021 in Indervelly
X

సీతక్క (ఫైల్ ఫోటో)

Seethakka: ఇంద్రవెల్లి కేంద్రంగా ఆగస్ట్‌ 9న దళిత గిరిజన దండోరా సభకు పిలుపునిచ్చింది తెలంగాణ కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సూచనతో దండోరా సభను విజయవంతం చేసేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సభ స్థలం, ఏర్పాట్లను ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. దళిత, గిరిజనులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక 2023లో అధికారమే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే సీతక్క తెలిపింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story