Congress: గాంధీభవన్‌లో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ భేటీ.. బస్సు యాత్ర షెడ్యూల్, రూట్‌ మ్యాప్‌పై చర్చ

Congress: తాజా రాజకీయాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

Shekhar G
Published on: 10 Oct 2023 9:56 AM IST
Telangana Congress PAC Meeting Today At Gandhi Bhavan
X

Congress: గాంధీభవన్‌లో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ భేటీ.. బస్సు యాత్ర షెడ్యూల్, రూట్‌ మ్యాప్‌పై చర్చ

Congress: ఇవాళ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ భేటీ కానుంది. సమావేశానికి ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు హాజరుకానున్నారు. ఈనెల 15 నుండి బస్సు యాత్ర ప్రారంభంకానుంది. బస్సు యాత్ర షెడ్యూల్, రూట్‌ మ్యాప్‌పై చర్చించనున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో.. తాజా రాజకీయాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మేనిఫెస్టో అంశాలు, కులగణన, అభ్యర్థుల ఎంపిక, బీసీ అంశాలపై చర్చలు జరపనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story