Telangana: రేపు తెలంగాణ కాంగ్రెస్ మౌనదీక్ష

Telangana: రేపు ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టనున్నారు.

Arun Chilukuri
Updated on: 10 Oct 2021 9:52 PM IST
Telangana Congress Mouna Deeksha Tomorrow
X

Telangana: రేపు తెలంగాణ కాంగ్రెస్ మౌనదీక్ష

Telangana: రేపు ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టనున్నారు. లఖీంపూర్ హింసా కాండపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. లఖిమ్‌పూర్ ఘటనపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌లో బీసీ కుల ఘననపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలలో టీపీసీసీ అధ్యక్షులు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొంటారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story