T Congress: రేపటి నుంచి టీ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ

T Congress: 30 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా కార్యక్రమం

Sandeep Eggoju
Published on: 31 Oct 2021 4:34 PM IST
Telangana Congress Membership Registration Process From Tomorrow
X

రేపటినుంచి తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ (ఫైల్ ఇమేజ్)

T Congress: రేపటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. 3, 4 నెలల్లో 30లక్షలకు పైగా సభ్యత్వం అక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరించేందుకు నవంబర్ 14 నుంచి జన జాగరణ పాదయాత్రలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ నిర్ణయించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story