Congress Leaders: చార్మినార్ భాగ్యలక్షి ఆలయంలో కాంగ్రెస్ నేతల పూజలు

Congress Leaders: పాల్గొన్న భట్టి, వీహెచ్, సీతక్క పలువురు కాంగ్రెస్ నేతలు

Rama Rao
Updated on: 3 Jun 2022 11:59 AM IST
Telangana Congress Leaders Visited Charminar Bhagyalakshmi Temple
X

Congress Leaders: చార్మినార్ భాగ్యలక్షి ఆలయంలో కాంగ్రెస్ నేతల పూజలు

Congress Leaders: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని టీ.కాంగ్రెస్ నేతలు దర్శించుకున్నారు. కాంగ్రెస్ నేతలు భట్టి, వీహెచ్, సీతక్క తదితర నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నేతల మాటల యుద్ధం అనంతరం కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు కరోనా నుంచి సోనియా గాంధీ కోలుకోవాలని పూజలు చేశారు. బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హిందువులకు పరమత సహనం ఉంటుందని తెలిపారు. చార్మినార్, భాగ్యలక్ష్మీ ఆలయం అందరివని వ్యాఖ్యానించారు.


Rama Rao

Rama Rao

Next Story