Telangana Congress: గవర్నర్‌తో టీకాంగ్రెస్‌ నేతల భేటీ

Telangana Congress: వరి కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని..రైతుల ఖాతాలో జమ చేయాలని

Rama Rao
Updated on: 13 April 2022 12:45 PM IST
Telangana Congress Leaders Met the Governor | TS News Today
X

Telangana Congress: గవర్నర్‌తో టీకాంగ్రెస్‌ నేతల భేటీ

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌తో భేటీ అయ్యారు. గవర్నర్‌కు వినతి పత్రం అందించారు. వరి కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని విద్యుత్ ఛార్జీల పెంపు, జీవో 111 ఎత్తివేతపై ఫిర్యాదు చేశారు. జీవో 111 ఎత్తివేత విషయంలో అఖిలపక్షం వేయాలని కోరుతున్నారు కాంగ్రెస్ నేతలు. గవర్నర్‌తో భేటీకి రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, దాసోజ్ శ్రవణ్, అంజన్ కుమార్ హాజరుకాగా పాదయాత్ర కారణంగా భట్టి విక్రమార్క హాజరుకాలేదు.

Rama Rao

Rama Rao

Next Story