Telangana: సీఈసీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ

Telangana: హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు

Sandeep Eggoju
Updated on: 28 Oct 2021 9:07 PM IST
Telangana Congress Leaders Meeting With Central Election Commission
X

ఎన్నికల సంఘం అధికారులను కలసిన కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఇమేజ్)

Telangana: కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు కలిసారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తు ఓటర్లను ప్రలోభ పరుస్తున్నారని సీఈసీకి కాంగ్రెస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, వంశీచంద్‌ రెడ్డి, కుసుమ కుమార్, వేణుగోపాల్‌ రావు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా హుజురాబాద్‌ ఉప ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story