Telangana: నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల కీలక భేటీ

Telangana: విష్ణువర్ధన్‌రెడ్డి నివాసంలో భేటీకానున్న టీ.కాంగ్రెస్‌ నేతలు

Rama Rao
Updated on: 5 July 2022 2:48 PM IST
Telangana Congress leaders Meeting Today | TS News
X

Telangana: నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల కీలక భేటీ

Telangana: నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి నివాసంలో భేటీకానున్నారు. సమావేశానికి వీహెచ్, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్ హాజరుకానున్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలపై నేతలు చర్చించనున్నారు. ఇక పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి చేరికపై విష్ణువర్ధన్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.


Rama Rao

Rama Rao

Next Story